Комментарии:
Sairam paatapaalakamandali anavasaranga konni sayvalapi chaala ekwa charjess payttayaru kaavuna avi tappaka takva cheayli
Ответитьటీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలి అలా చేస్తే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
ОтветитьMerynetematulu🎉satyaharechndruanukovadhu🎉achrenche🎉chupande
ОтветитьVIP darsanaalu mantrulsku samvatsarasniki okasaari maatrame ivvandi. Vaalla vandinaagaghulandaru maamoolu Q loney raavaali.
Ответитьమంచిమనిషి , ధార్మిక సంస్కారం కలవారు, సనాతన ధర్మం తో సమాజ సేవ చేస్తున్న వారు... సనాతన ధర్మం పై అచంచలమైన విశ్వాసం కలవారు... క్రమశిక్షణ కు మారుపేరు మరియు నిరాడంబర జీవులైన శ్రీ. B.R. నాయుడు గారికి అనేక శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.. 🌹🌹🌹🌹🌹
మరియు ఇంత గొప్ప వారిని టీటీడీ చైర్మన్ గా నియమించిన మన క్రాంత దర్శి అయిన ముఖ్యమంత్రి శ్రీ. చంద్రబాబు గారికి అనేక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏
Neevu evvaduvi sri vani rDdu cheyyataniki
ОтветитьAnya mathasthulani udyogaala nundi tolaginchali
ОтветитьAntha foolish decision inkoti undadu
Ответитьదాత లు ఉంటేనే వారి తోడ్పాటు తో అందరు భక్తులకు సౌకర్యాలు కల్పించవచ్చు. ఉపయోగ పడే స్కీమే. పిచ్చిగా రద్దు చేయొద్దు. 🙏
Ответить🙏
ОтветитьSenior Sitizens ki inthaku mundu line li vundi adhar card chupisthe pampinchevaru ippudu online chesaru adhi enthavaraku correct sir jangan pettadu online cheyatam andariki vasthaya sir dayachesi malli inthaku mundula pettandi sir chadrababu paripalana lo malli marpulu chestharu ani memu korukuntunamu sir 🙏
Ответитьఆదాయం వచ్చే శ్రీ వారి ట్రస్టు రద్దు చెయ్యడం అంత మంచిది కాదేమో
ОтветитьDarshanam is equal to every one including general public please. No VIP special
ОтветитьSri vani trust radhu cheyakandi sir
Ответитьదేవాలయాలన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి! జనాల్లో కూడా ఏదో ఒక విధంగా అడ్డదారుల్లో దేవుని దర్శనం కోసం పాకులాడుతున్నారు! అందుకే ప్రతిదీ అవనీతి మయమంగా మారిపోతున్నది! దేవుని ముందు అందరూసమానమని ప్రతి ఒక్కరూ క్యూలో వచ్చే ఆలోచన చెయ్యండి!
Ответитьఎందుకు దర్శనాలన్ని on line చేయలేరు? ఆధార్ కార్డు బేస్ మీద దర్శనాన్ని ఏర్పాటు చేసి, రోజుకు 50000 మంది కి బాగా దర్శనం చేయించచ్చు కదా. 80-90000 మంది కి దర్శనం చేయించామని చెప్పి అందర్నీ మెడ పట్టి బయటకి తొయ్యడం. హుండీ దగ్గర తాడు కట్టి 2000 మందిని ఒక్కసారి బయటకు తొయ్యడం, ఆడ మగ తేడాలేకుండా. దర్శనం బాగా జరగలేదని బాధ తో పాటు ఈ అసహ్యం అయిన తొయ్యడం చాలా బాధాకరం, అన్యాయం, దురాగతం. దయ చేసి చక్కగా ప్లాన్ చేసి చెయ్యండి. నడచి వొచ్చే వాళ్ళకి ఆధార్ తో దర్శనం ఆన్లైన్ బుక్ చేసుకోలేని వాళ్ళకి, కొండ కింద కౌంటర్ పెట్టీ, దర్శనానికి 2 -3 గంటల ముందర పంపచ్చు. ఒక్క రోజు కొండ మీద ఉండాలనుకునే వారికి కౌంటర్ లో టైమ్ నీ బట్టి 24 గంటల ముందర కొండ మీదకి రూమ్ ఇచ్చి పంపిచచ్చు. లక్ష మంది ను మెడపట్టి తోసి దర్శనం చేయించమంటే దర్శనానికి రూమ్ లు కి దళారుల తో వ్యాపారం చేయించటమే. దయ చేసి ఈ పద్దతి కి స్వస్తి చెప్పండి.
దర్శనం ఎప్పుడు వోస్తే దానికి ఒక్క రోజు ముందర వొచ్చి దర్శనం చేసుకుని ఆనందం గా ఇంటి కి వెళతాము. చెయ్యాలంటే చాలా సులువుగా చెయ్యచ్చు, మనసు వుంటే.
స్వామి సేవ కంటే vip ల సేవ చేసుకునే వాళ్ళకి స్వామే చూసుకుంటాడు. తలుచుకుంటే vip లకి, సామాన్యులకు ఒకలాంటి దర్శనమే ఇవచ్చు. దళారులు, అడ్డ దారులు మానండి.
Om Namo Venkatesaya.
Restore two time slots 10.00 AM and 3.00 PM for Senior Citizens and Disabled persons as earlier.
MLA lu Minister lu andarki parichayalu undavu kada davudini daggara ga chudalante srivani trust chala baga untadhi amount kuda use avutadhi kada..
ОтветитьTwaralo SVBC TV 5 Lo vileenam Nada neerajanam badulu midnight masala
ОтветитьNamaste
ОтветитьKindly reduce the price of sri vani seva tickets
Restart Archana anathara Darshanam
Hi sir
Good evening
Please change lucky dip seva procedure
In Kalyanavotsava tickets
If we have 2 children
1 child is above 12 years
U should make some changes
For ex in that case 300 rs
Ticket should be allowed for them thru supadam complex along with their parents
Please make some changes to
Vani trust donations
In Kalyanavotsavam
Couple only should participate
With their children
Make this rule
Make 2 lines inside the temple
General one line
Seva one line
R stop the general line
Leave the seva line with in hours it will be cleared
Neu jen oil to mosam,
Ответитьవృద్ధులకు వికలాంగులకు స్వచ్చమైన విలువ ఇవ్వడం వలన సనాతన ధర్మం గౌరవం నిలబడుతుంది
ОтветитьRestrict to 50000 per day.
Second time after six months only. Refuse VIP requests for this darahan.
Rooms reservations online only.