రాకేష్ టికాయత్ పై దాడి వెనుక అసలు కారణం .....!! | Rakesh Tikait | Tolivelugu TV

రాకేష్ టికాయత్ పై దాడి వెనుక అసలు కారణం .....!! | Rakesh Tikait | Tolivelugu TV

Tolivelugu

2 года назад

4,058 Просмотров

Ссылки и html тэги не поддерживаются


Комментарии:

@fy8xp
@fy8xp - 31.05.2022 08:21

ఏం బాధ లేదు టికాయత్ ను తంతే.. ఇక్కడ కేసీఆర్ ను తిట్టి,, అక్కడ డిల్లీలో కేసీఆర్ తో ధర్నాలో కూర్చోని కేసీఆర్ పాలన అచ్చాహై అని పొగడిండు.. కేసీఆర్ ఎంత డబ్బు ఇచ్చాడో వాడికి.. బాగా తన్నిండ్రు.

Ответить
@shekarnenavath9733
@shekarnenavath9733 - 31.05.2022 08:25

I think this is plan of tikayath

Ответить
@g.venkatamallikarjuna9518
@g.venkatamallikarjuna9518 - 31.05.2022 08:26

👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏

Ответить
@avnreddy9463
@avnreddy9463 - 31.05.2022 08:29

పిచ్చి వెదవ టికాయత్ రైతు నాయకుడు కాడు వాడు లంచాలు తీసుకుని ఉద్యమాలు చేస్తాడు రైతు చట్టాలు నల్ల చట్టాలు కావు అవీ రైతులకు మేలు చేసేవి కానీ మీ లాంటి బుర్ర లేని half knowledge గాళ్ళు సిక్కు terrorist లు రైతు ఉద్యమాన్ని over take చేసి వాళ్ళ చేతిలో పావుగా మారిన కేజ్రీవల్ లాంటి values లేని లీడర్ ల మాటలు నమ్ముకుని గుడ్డిగా వాటిని వ్యతిరేకించిందాంతో అవీ అమలుకు నోచుకోక రైతులు నష్టపోయారు ఆ చట్టాలను ఇంకా మరింత మెరుగ్గా ఇంప్లిమెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చెయ్యాలి కానీ వాటిని రాకుండా అడ్డుకోడం విజ్ఞత అనిపించుకుంటుందా

Ответить
@tourwithgrandparentsenjoy1005
@tourwithgrandparentsenjoy1005 - 31.05.2022 08:38

Vedu rajakiyalaku ammdu pothe

Ответить
@rondisathyanarayana3715
@rondisathyanarayana3715 - 31.05.2022 08:47

దాడి అమానుషం. ఈ రైతు నాయకులలొ ఎవరు నిజంగా ఉద్యామాలు చెసెవారొ,ఎవరూ రాజకీయాలకు తల వంచెవారొ నిజమైన రైతుకుతెలుసంటారా.

Ответить
@kishorkatkam8136
@kishorkatkam8136 - 31.05.2022 08:48

నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతు చుట్టాలు రద్దయిపోయినయ్ కదా మరి వీడు రాష్ర్టాలు ఎందుకు తిరగుతున్నడు అసలు వీడు ఎప్పుడైనా వ్యవసాయం చేసేటప్పుడు ఎవరైనా చూశారా వీడు ఇన్ని రాష్ర్టాలు తిరగటానికి ఫ్లైట్ టిక్కెట్లు హోటల్ ఖర్చులు ఎక్కడి నుండి వస్తున్నయి ఒక రైతు ఎదగలేకపోతున్నడు అంటూ చెప్పే న్యూస్ చానెళ్లు మరి రాకేశ్ తికాయత్ దగ్గర ఇంత డబ్బెక్కడిది అని ప్రశ్నించడంలేదు...😡😡

Ответить
@srinivasgujja6837
@srinivasgujja6837 - 31.05.2022 09:01

అరె రఘు ఒక రాజకీయ నాయకుడు నల్ల చట్టాలు అన్నాడు అంటే రాజకీయ లబ్ది పొందేందుకు అన్నారు, నీవు ఎందుకు అంటున్నావు ఏ పార్టీ నీ జోకుతున్నవ్

Ответить
@pisipatisivaramprasad2564
@pisipatisivaramprasad2564 - 31.05.2022 09:02

వ్యసాయ చట్టాలు నల్ల చట్టాలు అని ఎలా అంటారు మీరు. సుప్రీం కోర్టు కమిటీ సర్వే నిర్వహించింది ఏమి చెప్పింది మెజారిటీ సంఘాలు స్వాగతం పలికాయి. సమస్య స్ట్రస్తించిన ఈ వెధవలు ఒకడు యోగేంద్ర TV ఇంటర్వ్యూ లో చెప్పాడు అపోజిషన్ వాళ్ళు ఈ ఆందోళనను వాడుకొలేదు అని.

Ответить
@pushpavathi1858
@pushpavathi1858 - 31.05.2022 09:07

Ade chattalu vundivunte TS lo raithulu athma hathya chesukunevaru kadu Raghu garu nalla chattalani sambodinchaku

Ответить
@keshavkittu2691
@keshavkittu2691 - 31.05.2022 09:36

ఆడు ఒక పెద్ద కుక్క అన్న రాకేష్ పెద్ద దొంగ అది రైతులకు ఎప్పుడు తెలుస్తుందేమో

Ответить
@shevagiri6043
@shevagiri6043 - 31.05.2022 09:59

నల్ల చట్టాలేందిరా దొంగ తికాయత్

Ответить
@kishorekumarbellamkonda3941
@kishorekumarbellamkonda3941 - 31.05.2022 10:38

Chakkati painting vesaaru . He is looking good ( andamaina pandi lekka )

Ответить
@rraghu6252
@rraghu6252 - 31.05.2022 13:06

అన్న రైతు సంఘాలకి అధ్యక్షుడు ఒకప్పుడు ఇప్పుడు కాదు..నల్ల చట్టలు అని ఎది పడితె అది అనకండి కొంచెం సబ్జెక్ట్ పైన అవగాహన తెచ్హుకుకొని మాట్లాడండి ..రైతు చట్టాలు రద్దు తర్వాత వీడికి రాష్ట్రాల చుట్టు తిరిగే పని ఎందుకు.. దానికి ఫండింగ్ ఎక్కడనుండి వస్తుంది....ఇది కద మాట్లాడవలసింది

Ответить
@saviriganachakrapani798
@saviriganachakrapani798 - 01.06.2022 14:00

Dongavedavalukichupistaventirasannasi

Ответить

yoink mbizokas