Комментарии:
😢
ОтветитьKani❤
ОтветитьPlz dont kill them
ОтветитьBalaraju ki emaina ayithe ఏ serial అస్సలు chudam
Ответитьచిన్ని, కావేరి, బాలరాజు వీళ్ళు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి అలాగే బాలరాజు కి ఎం కాకుండా ఉండాలి సాక్ష్యాలు అన్ని దొరకాలి అని కోరుకుందాం సరే నా ఫ్రెండ్స్!!🥺😢
Ответитьకావేరి అనుమానం నిజం కాకుండా ఉండాలని మీలో ఎంతమంది మనస్పూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్, "బాలరాజు, కావేరి, చిన్ని" ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి కదా!!💯
Ответитьఎవ్వరు చనిపోవద్దు పాపం బాలరాజు కి ఏంకాకపోతే చాలా బాగుంటుంది కానీ ఆ దేవా బాలరాజు కి సాక్ష్యాలు దొరకకుండా ఉండటం కోసం ఏదైనా చేస్తాడు ఆ దుర్మార్గుడు దేవా బాలరాజు కి ఎం కాకుండా ఉంటేనే సీరియల్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్!!💯💯
Ответить"బాలరాజు కావేరి చిన్ని" వీళ్ళు ముగ్గురిలో ఏ ఒక్కరు మిస్సయిన ఈ సీరియల్ చూడడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్!!💯
Ответитьకావేరి అనుమానం నిజం కావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే బాలరాజు కి ఎమన్నా ఐతే సీరియల్ ఎం బాగుండదు కదా ఫ్రెండ్స్!!💯💯
Ответитьబాలరాజు, కావేరి, చిన్ని కి ఎమన్నా ఐతే సీరియల్ చూడటం చాలా కష్టం కావేరి, బాలరాజు, చిన్ని ఎవ్వరు మిస్ అయినా సీరియల్ చూడటం చాలా కష్టం కదా ఫ్రెండ్స్!!💯💯
Ответитьబాలరాజు కి ఏమైనా అయితే ఈ సీరియల్ చూడటం చాలా కష్టం కదా ఫ్రెండ్స్!!💯💯
Ответитьబాల రాజు కారెక్టర్ నీ చంపితే సీరియల్ గొంతు కోసినట్టే 😂😂😂
ОтветитьKompadisi bala ni kuda out chesesthara director garu
ОтветитьMissing satyam role, missing brother and sister roles
ОтветитьSomething is going
ОтветитьBalaraju e serial lo lekunte serial chendalanga untundi
ОтветитьBalraju ni miss chesina valla muggurini dhuram chesina e serial asalu chudamu
Ответитьplzzzzz ma nikhil ki entry evandi😢
Ответитьఎప్పుడు విడిపోకుండా ఉంటె సీరియల్ బాగుంటుంది
ОтветитьBalaraju ki yemee kakodadu. Adaram teesukocchi, devani shiksha padetatlu cheyali. Appudu nagavalliki tana akkani champindi deva Ani devani tane champeste, katha bayuntundi.
ОтветитьSupper chinni serial kavaya balraj ❤❤❤❤❤
ОтветитьPlease balaraju ki yemy avvakudadu eppude sireal manchiga chustunnamu bala ki yemaiena aiete memu sireal assalu chudamu 😠
ОтветитьBala n Kaveri pair is excellent 👌👌❤❤
ОтветитьAyite balaraju chanipotadhu anukuntanu
ОтветитьKavya ❤❤
ОтветитьKavya 🫶🤗😘😘♥️
ОтветитьSuccessful ga chandhu ni erripushmam chesthunnaru 😂
ОтветитьBala raju lekapote seriyal waste
ОтветитьKalisi uvnadali ani manam anukuna director garu vallani vidadestaru adhi conform ga 😢💯💯
Ответитьఏసీరియల్ కి చిన్ని మైనేస్ ఎందుకంటే వయసుకి తగ్గ పాత్ర కాదు నష్టాలకి కారణం చిన్ని పాత్ర
Ответитьబాలరాజు కావేరి జంట బాగుంది సీరియల్ కూడా బాగుంది👌👌👌
ОтветитьBalaraju curator nee end Mataram cayakandi dayachace
ОтветитьIpoendi chinni siriyal Nest 15. Years chesi. Chinna vallani pedda chestaru. Bhahubali. 2 laga chinni 2. 😂. Ippudu ballare lane Deva. Ok na. Nenu munde xpet chesa
ОтветитьAsalu story em jargthundi
ОтветитьPlease don't break up this pair and family❤💕
Ответитьమళ్ళీ ఏదైనా బాలరాజును చేస్తే ఈ సీరియల్ వరస్ట్ అవుతుంది
Ответитьఇన్ని రోజులు బాల కావేరి ల మధ్య ఉన్న దూరం, చూపించుకోలేని ప్రేమ, ఎమౌతుందేమౌననే భయం,
మళ్ళీ దూరమౌతామేమో అనే బాద, ఎప్పటికీ కలిసుండాలి అనే కోరిక అన్ని ఈ ఒక్క సీన్ లో చూపించారు very nice direction.
ఈ emotion నే ఇన్ని రోజులు miss అయింది వీళ్ళ ఇద్దరిమధ్య, now all set.
Continue this beautiful pair like this
❤❤❤❤ Bala n Kaveri.
Naku telisi kaveri balaraju iddaru chanipotaaremoo🤔🤔 bcz nxt Generation strtng antunnaru..chala serials ila ne jarugutundi 2nd gen strt cheyyali 1st gen lo unna aa kids parents chanipoinattu chupistunnaru..
ОтветитьBalaraju out anukuntaa e serial lo .. okkokkarini teesestaru inka.. chinna vallani pedda pillalni chesi story naduputaru inka
ОтветитьMahabharatam telicast plz
ОтветитьMaa tv serials anni ilage spoil chesthundhi😂
ОтветитьBaalaraju ni miss chesthe mee serial band chestham
Ответить