Комментарии:
Super song❤❤❤
ОтветитьSUPER ❤️ SONG
ОтветитьSuperb song.....
Ответитьసౌందర్య గారి అందం గురించి ఎంత పొగిడినా తక్కువే❤ మిస్ యూ ma'am
ОтветитьUpload ammai kosam hd songs
Ответить❤️❤️❤️❤️
ОтветитьMiss u akka
ОтветитьSuper ❤
Ответитьనటుడు జె.డి.చక్రవర్తి గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
Ответить❤
ОтветитьNice song
ОтветитьBest of soundary's.
ОтветитьMusic supr
ОтветитьShe dances so well.... beautiful name/person/acting/dancing....so beautiful so elegant looking like a wow😉
ОтветитьNaku ee song ante chala istam
ОтветитьNa fevarte song❤
ОтветитьI love this song ,my life span 😢
ОтветитьNaaa lanke binduuvu nuvvvvvvay😊
Ответить2024 lo vintunnavaallu oka like
Ответить7 5 2024 time 7 15 pm
ОтветитьMarupurani tirigirani samayalu avvi❤❤
Ответитьక్యాసెట్ లో విన్నాను ఈ పాట నాకు ఇష్టమైన పాట
Ответить? B
ОтветитьSinger evaru?
ОтветитьSoundarya aunty me andam chusthunte mathi pothu dhi i miss you medam
ОтветитьMiss you akka😢😢😢😭😭😭😭
Ответить❤❤❤❤
Ответить5 /7 /2024 1.10am
Ответитьసూపర్ song సూపర్ Location jd Great సౌందర్య acting
ОтветитьKasetlovinnanu
Ответить2050 lo kudaa vintaa
ОтветитьThe song is awesome reality lyrics
ОтветитьJD wasted his career as hero. He could have done at least 50 films as hero in TFI.
I never felt sexiness in soundarya those days. I used to dream for heroines like sakshi sivanand, sanghvi,etc..
అఅఅఅ ఆఆఆఆ
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ఆఆఆ
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ
మాణిక్య విణవు నువ్వే
మాలి సంధ్య వేణువు నువ్వే
నా మనసు మందిరాన మోగుతున్న
అందమైన అందము నువ్వే
ఆరాధ్య దేవత నువ్వే
గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాల దారిలోనే నీడ నిచ్చు
పాల రాతి మేడావు నువ్వే
నీ గాలి సోకింది నా కొమ్మ ఊగింది
నీ ప్రేమ దాగింది నా జన్మ పొంగింది
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ
నా తేనె బిందువు నువ్వే
నా లంకె బిందెవు నువ్వే
నా గుండె గంపలోన ఒంపుతున్న
అంతులేని సంపద నువ్వే
నా పొద్దు పొడుపువి నువ్వే
నా భక్తి శ్రద్ధవు నువ్వే
చిన్న నాడు దిద్దుకున్న
ఒద్దికైనా ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నా చంప కందింది
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసింది
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
తల తల తారక లాగ
మెరుపులా మాలిక లాగ
కరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే
కులుకా ఆ ఆఆఆ
పంచ వన్నెల రామ చిలుక
నిధి లాగ దొరికావే తాలూకా తాలూకా
వదిలేసి పోమాకే మొలక మొలక
పంచ వన్నెల రామ చిలుక
పంచ ధారలా ప్రేమ చినుకా ఆఅ
Movie name: premaku velayara
Ответитьఓల్డ్. స్. గోల్డ్
ОтветитьSuper movie super song dyaman mahesh
ОтветитьIam still watching... ❤❤❤
ОтветитьOld pata epudo 2000 lo vinnattyu gurthu manchi music icharu
ОтветитьMissu.soundary.medam😂😂😂😂😂😂😂
ОтветитьOMG.... Awesome Lyrics.....😍😍😍😘😍
ОтветитьThis song is one of my favourite
నాకు ఇష్టమైన పాటలలో ఒకటి
SV కృష్ణా రెడ్డి చాలా మంచి సంగీతం
Jd is a simple & great hero
Ответитьపాట బాగుంది కానీ... J D చక్రవర్తి మరీ బద్దకస్తుడు... డాన్స్ రాదు...
ОтветитьIlayaraja music?
Ответитьఈ పాట వింటుంటే హృదయం పరవశం తో ఉప్పొంగుతుంది ఆ రోజుల్లో వచ్చిన పాటలు అన్నీ అద్భుతలే
Ответить😊😊😊❤🎉🎉🎉🎉🎉🎉🎉
Ответить